National & World News
Political News
ఫ్రీ స్కీములకోసం పేదోళ్ల అవతారం!
కారున్నోడు, అయిదంతస్తుల ఇల్లున్నోడు కూడా రికార్డుల్లో పేదోడో. ఫ్రీఫ్రీ అంటూ ప్రభుత్వాలిచ్చే పథకాలు పొందాలంటే తెల్లకార్డు ఉండాలిగా. తెలుగురాష్ట్రాల్లో వాటికోసమే అన్నీ ఉన్నా పేదలమని చెప్పుకునే కక్కుర్తిగాళ్లు కోకొల్లలు. ఓపక్క ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. అలవిమాలిన హామీలిచ్చేసి కొన్ని ప్రభుత్వాలు జేబులు…
కశ్మీర్ టూ ఛావా.. ఇలాగే చావాలా?
ఓ సిన్మా భావోద్వేగాలు రేపుతోంది. మతకల్లోలాలకు ఆజ్యంపోస్తోంది. భజరంగ్‌దళ్ నిరసనతో రాజుకున్న చిచ్చు నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ పెట్టేదాకా వెళ్లింది. ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో ఉద్రిక్తతకు కారణమైంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తత శతాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న నాగ్పూర్ని అతలాకుతలం…
అన్నదాతల ఆక్రందనలకు విలువలేదా?
ప్రపంచంలో మూడో ఆర్థికశక్తిగా ఎదగాలనే గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు అన్నదాతల కడుపుమంట చూడాలి. మన ఆకలితీర్చే రైతన్న బాగుండాలని కోరుకోవాలి. అంతా బాగుంటే, జీవితాలు పచ్చగా ఉంటే రైతులెందుకు రోడ్డెక్కుతారనే ఆలోచన చేయాలి. పంజాబ్-హర్యానా బోర్డర్ మళ్లీ భగ్గుమంటోంది.…
మార్చేద్దాం.. పాలనని కాదు పేర్లని!
అధికారం మారినప్పుడల్లా బోర్డుల అక్షరాలు మారిపోతున్నాయి. జాతీయస్థాయిలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో నగరాల పేర్లే మారిపోతున్నాయి.. ఇక మనమెంత? కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే వైసీపీ హయాంలోని కొన్ని పేర్లు చెరిపేయడమే కాదు.. సవరణలు చేస్తూ మార్పు మంచికేనంటోంది. విపక్షమేమో ఇది…
స్టాలిన్ సెంటిమెంట్.. సెంటర్ ఆయింట్మెంట్!
తమిళనాడులో ఎన్నికల వేడి తారాస్థాయికి వెళ్తోంది. వరుసగా రెండో సారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న స్టాలిన్ ప్రజల్ని ఓ సెంటిమెంట్ మైకంలో ఉంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హిందీ, డీలిమిటేషన్‌పై ఆపరేషన్ సౌత్ పేరుతో పోరాటం చేస్తున్నారు. మరోవైపు స్టాలిన్…
Entertainment Cinema & Reviews
డబ్బొస్తుందంటే గడ్డి తింటానికైనా రెడీ!
శకునం చెప్పే బల్లి కుడితిలో పడితే ఎలాఉంటుంది. సుద్దపూసలా నీతులు చెప్పే ప్రకాష్రాజ్కూడా తెలిసో తెలియకో ఆ బురదలో అడుగేసిన బాపతే. సామాజిక బాధ్యత మరిచిన సెలబ్రిటీలను…
Crime News
Health & Sports
పానీపూరి.. మిమ్మల్నే మింగేస్తుంది మరి!
మరయంత్రంలా అతను ముంచి ప్లేట్లో పెడుతుంటాడు. జనం ఆబగా వాటిని గుటుక్కున మింగేస్తుంటారు. పానీపూరి తినడం చాలామందికి దైనందిన జీవితంలో అలవాటుకంటే ఓ వ్యసనంలా మారిపోయింది. కానీ…