కడప జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. అందులో ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ, “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అయినా తెలుస్తుంది.. కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ తెలియదంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘మహానటి’ సినిమాలోని ‘చివరకు మిగిలేది’ పాటను కూడా పాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘అరవ’ సిరీస్లో కొత్త ఎపిసోడ్!





